రాష్ట్రంలో కోవర్టు పాలన నడుస్తోందని మాజీమంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. శనివారం బీఆర్ఎస్ భవన్ లో అయన మాట్లాడుతూ. ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టు(రేవంత్) తెలంగాణను ఏలుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ ను అభినందిస్తున్నా. ఎందుకంటే ఆయన వాస్తవాలు చెప్పారు. ఇక్కడ నీళ్లను ఆంధ్రాకు ఎలా తరలించాలనే పాలన ఇక్కడ సాగుతోంది. TG కి వ్యతిరేకంగా పని చేసిన ఆదిత్యనాథ్ దాస్ ను సాగు నీటి సలహాదారుగా ఎవరైనా పెడతారా? ఆయన న్యాయం చేస్తారని ఎలా నమ్ముతారు? అని ప్రశ్నించారు.