కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది కౌన్సిలర్లు

68చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది కౌన్సిలర్లు
మేడ్చల్ మునిసిపల్ లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది అ పార్టీకి చెందిన పదిమంది కౌన్సిలర్లు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు మేడ్చల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్