మూసాపేట్ అభివృద్ధికి కృషి చేస్తా: డీసీ గంగాధర్

69చూసినవారు
మూసాపేట్ అభివృద్ధికి కృషి చేస్తా: డీసీ గంగాధర్
మూసాపేట్ సర్కిల్ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని డిప్యూటీ కమిషనర్ గంగాధర్ అన్నారు. టీపీసీసీ లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి నాగరాజు మూసాపేట్ సర్కిల్ కార్యాలయంలో శనివారం డీసీని కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్. ఏ. ఎల్ గుర్తింపు యూనియన్ ఉపాధ్యక్షుడు కృష్ణ, వెంకటపతి, నాగార్జున, శ్రీకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్