సికింద్రాబాద్: సమగ్ర కుటుంభ సర్వే మంచి నిర్ణయం: జంపన ప్రతాప్

68చూసినవారు
సికింద్రాబాద్: సమగ్ర కుటుంభ సర్వే మంచి నిర్ణయం: జంపన ప్రతాప్
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే కంటోన్మెంట్ లో విజయవంతంగా కొనసాగుతోందని శనివారం మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు. న్యూ సిటీ కాలనిలోని జంపన ప్రతాప్ నివాసంలో ఎన్యుమరేటర్లు సర్వే నిర్వహించారు. జంపన ప్రతాప్ కుటుంభ సభ్యుల వివరాలను అధికారులకు అందజేశారు. జంపన ప్రతాప్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే సర్వే పై ఎలాంటి అపోహలు వద్దని ప్రతి ఒక్కరూ ఎన్యుమరేటర్లకు సహకరించి వివరాలు అందజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్