మంత్రి పొంగులేటిని కలిసిన ఆదం సంతోష్ కుమార్

55చూసినవారు
మంత్రి పొంగులేటిని కలిసిన ఆదం సంతోష్ కుమార్
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సికింద్రాబాద్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి పొంగులేటికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ జీడి అమర్నాథ్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదం సృజన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్