కాంగ్రెస్ కోసం పనిచేసే కార్యకర్తలకే పదవులు దక్కుతాయని గురువారం ఎమ్మెల్యే శ్రీగణేశ్ స్పష్టం అన్నారు. పలు దేవాలయాలు, మార్కెట్ కమిటీ తదితర నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు.