కంటోన్మెంట్: సైనికులకు మద్దతుగా ప్రత్యేక పూజలు

78చూసినవారు
కంటోన్మెంట్: సైనికులకు మద్దతుగా  ప్రత్యేక పూజలు
భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కాపాడడంలో ముందు ప్రణాళికతో ఉంటారని, కంటోన్మెంట్ నియోజకవర్గం 2వ వార్డు బీజేపీ పార్టీ అధ్యక్షుడు మందుల శ్రావణ్ అన్నారు. సైనికులు ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండి విజయం సాధించాలని 2వ వార్డు రసూల్ పుర శివాలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత సైన్యం అంటే ఏంటో చూపించారని, ఇంకోసారి భారత వైపు చూడాలంటేనే భయపడే విధంగా యుద్ధం చేశారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్