సికింద్రాబాద్: మహంకాళి జాతరకు రావాలని డిప్యూటీ సీఎంకి ఆహ్వానం

0చూసినవారు
సికింద్రాబాద్: మహంకాళి జాతరకు రావాలని డిప్యూటీ సీఎంకి ఆహ్వానం
సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఈ నెల 13, 14న జరగనుంది. ఈ నేపథ్యంలో మహంకాళి అమ్మవారి జాతరలో పాల్గొనాలని శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, ప్రధాన పూజారీ రామతీర్థం శర్మ, వేణు మాధవ శర్మలు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కను సన్మానించి సత్కరించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఈ సందర్భంగా వారు చెప్పారు.

సంబంధిత పోస్ట్