కంటోన్మెంట్ అభివృద్ధి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే సాధ్యమని కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు జె. రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డులోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కంటోన్మెంట్లో గత పాలకులుగా కాకుండా, తాము భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు.