స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దుప్పట్లు పంపిణీ

63చూసినవారు
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దుప్పట్లు పంపిణీ
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం మోండా మార్కెట్ డివిజన్ లోని ఈస్ట్ మారేడ్పల్లిలో కంటోన్మెంట్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే వంశ తిలక్ హాజరైయ్యారు. మహిళా మోర్చా స్టేట్ కో ట్రెజరర్ విశాలిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొని పలువురికి దుప్పట్లు పంపిణి చేసారు.

సంబంధిత పోస్ట్