సురానా గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ పై ఈ డి అధికారులు సోదాలు

75చూసినవారు
హైదరాబాద్ లోని సురానా గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సికింద్రాబాద్ లోని కంపెనీ ఎండీ సురేంద్ర సురానా నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి నరేంద్ర సురానా ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సోలార్, కాపర్, మైనింగ్ వ్యాపారంలో ఉన్న సూరానా గ్రూప్స్ మనీలాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలపై సోదాలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్