బోయినపల్లి: 'అనుమానస్పదంగా కనిపిస్తే 100కు కాల్ చేయండి'

56చూసినవారు
బోయినపల్లి: 'అనుమానస్పదంగా కనిపిస్తే 100కు కాల్ చేయండి'
అనుమానస్పదంగా ఎవరైన సంచరిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని బోయినపల్లి ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గణేశ్ పాన్ షాప్ చౌరస్తా, బోయినపల్లి చౌరస్తా, ఏడు గుడుల దేవాలయ ప్రాంతం, జయనగర్, కంసారి బజార్ ప్రాంతాల్లో డీఐ సర్ధార్ నాయక్ల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు, ఆటోలలో జర్నీ చేస్తున్న ప్రయాణికుల లగేజీ గురువారం  పరిశీలించారు.

సంబంధిత పోస్ట్