కంటోన్మెంట్: విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన జంపన

73చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, నోటుబుక్స్, యూనిఫార్మ్, అందజేస్తోందని, తాము చదువుకునే సమయంలో ఇలాంటి వసతులు లేవని గురువారం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. న్యూ బోయినపల్లి పోలీసుస్టేషన్ సమీవంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్