ఎమ్మెల్యేను కలిసిన సరస్వతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు

65చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన సరస్వతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
సరస్వతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం కంటోన్మెంట్ ఎమ్మేల్యే శ్రీగణేష్ ను కలిశారు. సరస్వతి నగర్లో ఉన్న సమస్యలకు సంబందించి ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ, వాటర్ లైన్ సమస్యలు ఉన్నాయని పరిష్కరించాలని కోరారు. తప్పకుండా తన వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ సీఈఓ తో మాట్లాడి దీనికి సంభందించి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్