ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

55చూసినవారు
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లి బాపూజీ నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ ఆలయం 15వ వార్షికోత్సవం సందర్బంగా అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్