సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దరిమే తమ లక్ష్యమని, కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ 7వ వార్డు అధ్యక్షుడు మురళి ముదిరాజ్ తో కలిసి పాదయాత్ర చేస్తూ సమస్యను అడిగి తెలుసుకుంటున్నారు. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, అంగన్వాడీ, రేషన్ షాపు, విద్యుత్ స్తంభాలు, పైప్ లైన్, డ్రైనేజీ, మంచినీటి సరఫరా తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు.