రంజాన్ వేడుకల్లో పాల్గొన్న పద్మారావు గౌడ్

73చూసినవారు
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ లోని పలువురు ముస్లిం మైనారిటీ నివాసాలను శాసనసభ్యుడు తీగుల్ల పద్మారావు గౌడ్ గురువారం సందర్శించి వారి నివాసాల్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. చిలకలగుడా లో స్థానిక మైనారిటీ ప్రముఖులు జహంగీర్ భాయి, ఖదీర్ భాయి తదితరుల నివాసాల్లో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ రంజాన్ పర్వదినం ప్రత్యేక సందర్భమని ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్