కూకట్‌పల్లి: పూడిక తీత పనులను పరిశీలనలో కార్పొరేటర్ ముద్దం

82చూసినవారు
కూకట్‌పల్లి: పూడిక తీత పనులను పరిశీలనలో కార్పొరేటర్ ముద్దం
కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లోని బోయిన చెరువు నాలా పూడికతీత పనులను మంగళవారం జీహెచ్ఎంసి అధికారులతో కలిసి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మన్నే ఉదయ్ యాదవ్, జిహెచ్ఎంసి ఆశా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్