తమిళ నూతన సంవత్సరం పురష్కరించుకొని , న్యూ బోయినపల్లి పెన్షన్ లేన్ శ్రీ దేవి తుల్కంతమ్మ దేవాలయంలో మంగళవారం తుల్కాంతమ్మ నూతన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ తమిళుల దైవమైన తులకాంతమ్మ కరుణాకటాక్షాలు కురిపిస్తుంది కోరిన కొరికేలు తీరుస్తుందని అన్నారు.