సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 268 దేవాలయాల కమిటీ సభ్యులకు శనివారం బోనాల ఉత్సవాల ఆర్ధిక సహాయం చెక్కులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల అధ్యక్షులు హాజరై చెక్కులను స్వీకరించారు.