లాలాపేట్‌లోని విజ‌య డెయిరీలో ప్ర‌మాదం

58చూసినవారు
లాలాపేట్‌లోని విజ‌య డెయిరీలో ప్ర‌మాదం
సికింద్రాబాద్ లాలాపేట్‌లోని విజ‌య డెయిరీలో స్వ‌ల్ప ప్ర‌మాదం శుక్రవారం సంభ‌వించింది. బాదాం మిల్క్ కుక్క‌ర్ ఎయిర్ పోకముందే తెర‌వడంతో అది గాల్లోకి ఎగిరి ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో ఆప‌రేట‌ర్ ర‌వికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కొరకు నాచారం ఈఎస్ఐ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మ‌రో నలుగురు సిబ్బందికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్