రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

74చూసినవారు
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
బేగంపేట, నేచర్ క్యూర్ రైల్వే స్టేషన్ ల మధ్య సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు చేరుకొని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఛాతీకి కుడి వైపున, ఎడమ చేతి పైన శ్రీ అని రాసి ఉందని, గుర్తించిన వారు తమను సంప్రదించాలని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ మురళి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్