కొండపోచమ్మసాగర్ లో హైదరాబాద్ వాసుల మృతదేహాలు లభ్యం

83చూసినవారు
కొండపోచమ్మ సాగర్ లో గల్లంతైన హైదరాబాద్ యువకుల ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు 3 గంటల పాటు గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. మొదటగా దినేశ్వర్ మృతదేహం లభించింది. తర్వాత లోహిత్, ధనుష్, జతిన్, శ్రీనివాస్ మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్