బేగంపేట నాలలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం..

3చూసినవారు
సికింద్రాబాద్ బేగంపేట పోలీస్టేషన్ పరిధిలోని నాలలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. మృతదేహం మొత్తం కాలి పోయి ఉండడంతో ఇందిరమ్మనగర్ నాల వద్ద విషయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్ కు చెరుకున్న బేగంపేట పోలీసులు మృతదేహం ను బయటకు తీసి గాంధీ మార్చురికి తరలించారు. మృతదేహం మొత్తంగా ఖాళీ పోయిఉండడంతో పాటు నీళ్ళలో ఉండిపోవడంతో గుర్తు పట్టలేని స్థితి లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చెస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్