సికింద్రాబాద్లో పలు ప్రాంతాల్లో తాళాలు వేసిన షాప్ను టార్గెట్ చేసిన ముఠా గుట్టు రట్టైంది. మహంకాళి పోలీసులు తెలిపిన వివరాలు. కమర్షియల్ దుకాణాలను టార్గెట్గా రాత్రుళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.