చిలకలగూడ: గుర్తు తెలియని వ్యక్తి మృతి

58చూసినవారు
చిలకలగూడ: గుర్తు తెలియని వ్యక్తి మృతి
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. గాంధీ ఆస్పత్రి ఆవరణలో అనారోగ్యంతో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని సెక్యూరిటీ గమనించి ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో అతనికి చికిత్స అందిస్తుండగా, చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి వద్ద ఎటువంటి వివరాలు లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్