పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసిన కార్పొరేటర్లు

56చూసినవారు
పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసిన కార్పొరేటర్లు
విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని బౌద్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ జి హెచ్. యం. సి స్టాండింగ్ కమిటీ మెంబర్ కంది శైలజ శ్రీకాంత్, సీతాఫాల్మాండి డివిజన్ కార్పొరేటర్ హేమ సామల ఆదివారం అన్నారు. ఈ రోజు పార్సిగుట్ట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్