హైదరబాద్ నగరంలో ఆదివారం డిసీఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా సికింద్రబాద్ సీతాఫల్మండి లోని ఓ మెడికల్ షాపులో తనిఖీ చేసి పలు మందులను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో 45 రకాల దాదాపు రూ. 1. 25 లక్షలు విలువ చేసే మందులు సీఎం చేశారు. ఎక్స్పైర్ మందులు. అబార్షన్ మెడిసిన్ అనధికారికంగా విక్రయిస్తున్నారని అధికారులు వెల్లడించారు.