
వరుసగా మళ్లీ 3 రోజులు సెలవులు!
కొన్ని కార్పొరేట్ స్కూళ్లు, ఐటీ కంపెనీలకు మరోసారి వరుసగా సెలవులు రానున్నాయి. రేపు (శుక్రవారం) గుడ్‌ఫ్రైడే సెలవు ఉండనుంది. శని, ఆదివారాలు రెగ్యులర్ వీకెండ్ హాలిడేస్ ఉండనున్నాయి. గత వారం కూడా పలు సంస్థలకు, విద్యాలయాలకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. తాజాగా మళ్లీ మూడు రోజులు వరుస సెలవులు రానున్నాయి.