బౌద్ధ నగర్ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

2610చూసినవారు
సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ డివిజన్ లో ఆదివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. సికింద్రాబాద్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వల్లరపు శ్రీనివాస్ పాల్గొని బస్తీలలో ఇంటింటికి వెళ్లి గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ప్రవేశపెట్టిన పథకాలు, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజలను చైతన్య పరిచారు. ఈ సందర్భంగా ఇంటింటికి కరవపత్రాలు పంచుతూ తెలుగుదేశం పార్టీని ఆధారించాలని కోరారు.

ట్యాగ్స్ :