సికింద్రాబాద్: ఆరోగ్యం పట్ల అందరూ శ్రద్ధ వహించాలి

64చూసినవారు
సికింద్రాబాద్: ఆరోగ్యం పట్ల అందరూ శ్రద్ధ వహించాలి
ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు అన్నారు. జనహిత సేవా ట్రస్ట్, భారత వికాస్ పరిషత్, కీమ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు 175 మందికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షించి మందులను ఉచితంగా అందజేశారు. నరసింహమూర్తి, నర్సింగరావు, నాగ శేఖర్ గుప్తా, శివరామకృష్ణ, రాజశేఖర్ రెడ్డి సతీశ్, సుజాత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్