ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్నాహ్న భోజన పథకంపై విద్యా కమిషన్ సోమవారం ప్రభుత్వానికి కీలక నివేదిక అందజేసింది. ఈ రిపోర్టులో ప్రతీవారం పాఠశాలలకు బిల్లులు చెల్లించాలి. ఇంటర్ కళాశాలల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలి. రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలి అని ఆ నివేదికలో తెలిపింది.