హైదరాబాద్: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల

68చూసినవారు
హైదరాబాద్: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
ప్రభుత్వ టీచర్ ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూన్ 15 నుంచి 30 మధ్య టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకుస్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. కాగా, ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో పరీక్షలు జరగగా.. ఫిబ్రవరిలో ఫలితాలు విడుదలయ్యాయి.

సంబంధిత పోస్ట్