సికింద్రాబాద్: అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

0చూసినవారు
సికింద్రాబాద్: అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసులు ఆకస్మిక తనిఖీల్లో ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ముగ్గురు మహిళలతో సహా నలుగురు మహారాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం వారి నుంచి రూ. 22. 93 లక్షల విలువైన 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ డీఎస్పీ జావేద్ నేతృత్వంలో ఆర్పీఎఫ్, ఈగల్ టీమ్లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి.

సంబంధిత పోస్ట్