సికింద్రాబాద్: మహంకాళి జాతరకు పజ్జన్నకు ఆహ్వానం

0చూసినవారు
సికింద్రాబాద్: మహంకాళి జాతరకు పజ్జన్నకు ఆహ్వానం
చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి బోనాలు వేడుకలు సంప్రదాయబద్ధంగా, ఏ ఇబ్బందులు లేకుండా నిర్వర్తించాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రభుత్వానికి సూచించారు. ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని సందర్శించి, బోనాల వేడుకల్లో భాగస్వామ్యం కావాలని మహేందర్ రెడ్డి, ప్రధానార్చకుల నేతృత్వంలోని బృందం మోండా మార్కెట్ టకార బస్తీలోని పద్మారావు గౌడ్ నివాసాన్ని శనివారం సందర్శించి ఆహ్వాన పత్రికను అందించింది.

సంబంధిత పోస్ట్