నిఘా నీడలో లష్కర్ బోనాలు

66చూసినవారు
నిఘా నీడలో లష్కర్ బోనాలు
సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ సాధన రేష్మి పెరుమాళ్ తెలిపారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ. మహిళా భక్తులకు ప్రథమ ప్రాధాన్యత నిస్తూ ఆరు క్యూ లైన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 1500 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేక బలగాలను మోహరించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్