నగరంలో నకిలీ ఆహార పదార్థాలపై పోలీసులు పోకాస్ పెట్టారు. సికింద్రబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు తెలుసుకోని దాని కేంద్రంపై ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. సుమారు 1500 కేజీల పెస్ట్, 55 కేజీల యాసిడ్ సీజ్ చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. అరటి బోదెలు, ఇతర చెట్ల కండాలతో పెస్ట్ తయారు చేసి మార్కెట్ లో విక్రహిస్తున్నట్లు గుర్తించారు.