మోండామార్కెట్: పిల్లలకు లోటుండదు: కార్పొరేటర్

68చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మోండా మార్కెట్ కార్పొరేటర్ దీపిక ఆకాంక్షించారు. గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్కూలు యూనిఫామ్స్, పుస్తకాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించే తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. పిల్లలకి ఎలాంటి లోటు లేకుండా, ఉపాధ్యాయులు చక్కగా నేర్పిస్తారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్