వైకుంఠ ఏకాదశి వేడుకల్లో ఎంపీ ఈటల

53చూసినవారు
సికింద్రాబాద్లోని పాన్బజార్లోని శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానములో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు మల్కాజ్గరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్