సికింద్రాబాద్: గాంధీని సందర్శించిన 18 రాష్ట్రాల నోడల్ అధికారులు

76చూసినవారు
సికింద్రాబాద్: గాంధీని సందర్శించిన 18 రాష్ట్రాల నోడల్ అధికారులు
ఆయుష్మాన్ భారత్ (అభా) డిజిటల్ మిషన్ వర్క్ షాప్ లో భాగంగా 18 రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రల నోడల్ అధికారులు గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. గాంధీలో వైద్య సౌకర్యాలు, రికార్డుల డిజిటల్ నిర్వహణ సౌకర్యాలు, ఓపీడీ సేవలు, స్కాన్ అండ్ షేర్ విధానం, ల్యాబ్లో డిజిటల్ సేవల గురించి గాంధీ నోడల్ అధికారి డా. కళ్యాణ్ చక్రవర్తి వారికి వివరించారు. సూపరింటెండెంట్ డా. రాజ కుమారి, ఆర్ఎంవో డా. శేషాద్రి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్