సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఇటీవల తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. మెడికల్ కాలేజీ ఆవరణలోని బాయ్స్ హాస్టల్ వెనుక ఉన్న చెట్ల కొమ్మలు కరెంటు వైర్లకు తగులుతుండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. సంబంధిత అధికారులు స్పందించి చెట్ల కొమ్మలు తొలగించి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని మెడికల్ స్టూడెంట్స్, సిబ్బంది కోరుతున్నారు.