రంగారెడ్డి: భారీ వర్షం

53చూసినవారు
రంగారెడ్డి: భారీ వర్షం
హైదరాబాద్‌లోని పలుచోట్ల సోమవారం వర్షం పడుతోంది. బీఎన్ రెడ్డి, వనస్థలిపురం, బోడుప్పల్, తార్నాక, ఓయూ, సికింద్రాబాద్ పరిసరాలతో పాటు మేడ్చల్, హయతనగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతుంది.

సంబంధిత పోస్ట్