సికింద్రాబాద్: ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు

57చూసినవారు
సికింద్రాబాద్: ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఓల్డ్ బోయిన్ పల్లి హస్మత్ పేటలో ఉన్న ఆయన విగ్రహానికి కూకట్ పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు, కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ బండి రమేష్, మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్ ఛార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డిలు నివాళులు అర్పించారు. కంటోన్మెంట్ లోని బోయిన్ పల్లిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మద మల్లికార్జున్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్