సికింద్రాబాద్: రక్తదానం వలన ప్రాణాలు కాపాడవచ్చు: ఏసీపీ

52చూసినవారు
సికింద్రాబాద్: రక్తదానం వలన ప్రాణాలు కాపాడవచ్చు: ఏసీపీ
రోడ్డు ప్రమాదాలలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉండే ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు పిలుపునిచ్చారు. జూన్ 14న ప్రపంచ రక్త దాత దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఆయన రక్తదానం చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్