సికింద్రబాద్: అధికారులతో డిప్యూటీ మేయర్ సమీక్ష

68చూసినవారు
జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల రోడ్ల మరమ్మత్తులు చేయాలని, అవసరం ఉన్న చోట నూతనంగా సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే డ్రైనేజీ సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. ప్రతి డివిజన్లో కార్పోరేటర్లతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్