సికింద్రాబాద్: ప్రశాంతంగా ముగిసిన హనుమాన్ శోభాయాత్ర

70చూసినవారు
సికింద్రాబాద్: ప్రశాంతంగా ముగిసిన హనుమాన్ శోభాయాత్ర
హనుమాన్ జయంతి విజయ శోభాయాత్ర వేడుకలు తాడ్ బంద్ ఆలయం వద్ద మహా హరతి అనంతరం శనివారం ప్రశాంత వాతావరణంలో ముగిసాయి. హనుమాన్ శోభాయాత్ర పురస్కరించుకుని యువతులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జైశ్రీరామ్ నినాదాలతో నగరాన్ని మారుమోగించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హనుమాన్ జయంతి వేడుకలు పురస్కరించుకొని గౌలిగూడలోని శ్రీ రామమందిరం నుండి విశ్వవిందు, బజరంగదళ్ ల ఆధ్వర్యంలో శోభాయాత్ర విజయవంతంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్