హైదరాబాద్‌లోని సచివాలయ ప్రాంతంలో ఆంక్షలు విధించింది. సచివాలయం నుంచి 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించింది. ధర్నాలు, ర్యాలీలను నిషేధించింది. ఇందిరాపార్క్‌లో ధర్నాలు, ర్యాలీలు తీసుకోవచ్చని నగర పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవలే సచివాలయంలో ప్రభుత్వం వాస్తు మార్పులు చేసిన విషయం తెలిసిందే.