మా వైష్ణోదేవి జాగారన్ మండలం ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా మా భగవతికా 21వ విశాల్ జాగరణ కార్యక్రమాన్ని శనివారం జింఖానా మైదానంలో నిర్వహిస్తున్నామని బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బి. ఎన్. శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. కంటోన్మెంట్ జింఖానా గ్రౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతినిధులు వివరాలు వెల్లడించారు.