సికింద్రాబాద్: పనులు శరవేగంగా సాగుతున్నాయి: సిపిఆర్ఓ

52చూసినవారు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. అందులో భాగంగా పనులకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ మేరకు వివరించారు. నేటినుంచి 5, 6 రెండు ప్లాట్ ఫామ్స్ పైకి వచ్చే దాదాపు 70 రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్