సికింద్రాబాద్ పీజీ కాలేజీ ఎదుట విద్యార్థుల ఆందోళన

76చూసినవారు
సికింద్రాబాద్ పీజీ కాలేజీ ఎదుట విద్యార్థులు శనివారం ఆందోళన చేపట్టారు. పరీక్షలు వాయిదా వేయాలని నినాదాలు చేశారు. రెండు సెమిస్టర్లకు కనీసం మూడు నెలలైనా వ్యవధి ఉండాలని డిమాండ్ చేశారు. మంచి ర్యాంకులు సాధించిన వారు కూడా ఈ విధానం వల్ల ఫెయిల్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీపీ గోపాలకృష్ణ విద్యార్థులను శాంతింపజేశారు.

సంబంధిత పోస్ట్